Pinnelli Ramakrishna Reddy: కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. పాస్ పోర్ట్ కావాలి | Oneindia Telugu

2024-10-26 5,452

Pinnelli : కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. పాస్ పోర్ట్ కావాలి

Pinnelli request court to visit singapore for his son education
విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వివాదాస్పద నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టునుఆశ్రయించారు. విదేశాలకు ఎందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాను అనేక పూర్తి వివరాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ కోర్టులో వాదనలు వినిపిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయం కావాలనికోర్టుకు మనవి చేశారు.
#pinnelli
#pinnelliramakrishnareddy
#evmcase
#caseonpinnelli
#palnadu
#macharla
#macharlamla

Videos similaires